• Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:109 -

    aaradhana adhika stotram ఆరాధన అధిక స్తోత్రము - నా యేసుకే నేనర్పింతును

    పల్లవి:
    ఆరాధన అధిక స్తోత్రము - నా యేసుకే నేనర్పింతును

    నా యేసుకే నా సమస్తము (2X)
    ...ఆరాధన...

    1.
    పరమ దూత సైన్యము - నిన్ను కోరి స్తుతింపగా

    వేనోళ్లతో నేపాడెదన్ - నే పాపిని నన్ను చేకొనుము (2X)
    ...ఆరాధన...

    2.
    కరుణధార రుధిరము - నన్నుతాకి ప్రవహింపగా

    నా పాపమంతయు తొలగిపోయెను - నీ జీవితం నీకె అంకితం (2X)
    ...ఆరాధన...



    Language:Telugu | 1840 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 2743017
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com