• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Samvathsaramulu Veluchundagaa Nithyamu Nee Krupatho Unchithivaa సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా Lyrics videoSong no:12411 -

    Samvathsaramulu Veluchundagaa Nithyamu Nee Krupatho Unchithivaa సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా
    దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా
    నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా
    నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు||

    గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు
    నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2)
    శత్రువల నుండి విడిపించినావు
    సంవత్సరమంతా కాపాడినావు (2) ||నీకే||

    బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు
    పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2)
    నూతన క్రియలతో నను నింపినావు
    సరి కొత్త తైలముతో నను అంటినావు (2) ||నీకే||

    Language:Telugu | Author:Bro. Nissy John | Album:Siluvapai Snehithuda | 216 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4281566
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com