• waytochurch.com logo
Song # 12424

sthuthi sthothramulu chellinthumu స్తుతి స్తోత్రములు చెల్లిం తుముస్తుతి గీతమునే పాడెదము


స్తుతి స్తోత్రములు చెల్లిం తుము-స్తుతి గీతమునే పాడెదము
హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా

1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా
నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి |

2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను
ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే
జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com