• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:12447

    Viluvaina Nee Krupa Naapai Choopi Kaachaavu Gatha Kaalamu విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము

    విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము
    ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం
    దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో
    ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో
    నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా
    నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2) ||విలువైన||

    గడచినా కాలమంతా తోడైయున్నావు
    అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2)
    లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2)
    నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2) ||నా జీవిత||

    సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా
    నూతన కార్యాలు ఎన్నో చేశావు (2)
    సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు (2)
    నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు
    మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు ||నా జీవిత||

    Language:Telugu | Album:Joshua Gariki | 556 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5000206
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com