yese naa oopiri yese naa kaapari యేసే నా ఊపిరి – యేసే నా కాపరి
యేసే నా ఊపిరి – యేసే నా కాపరినీ సేవే నాకు భాగ్యంనీ సన్నిధే నాకు శరణం (2)ఆరాధన ఆరాధనఆరాధన ఆరాధనపాపపు ఊబి నుండిపైకెత్తిన నా ప్రభువాచీకటి బ్రతుకునకువెలుగైన నా దేవా (2)నీ ఆత్మయే నాకాదరణనిత్య జీవం నా నిరీక్షణ (2) ||ఆరాధన||పక్షి రాజు యవ్వనం వలెనన్ను బలపరచిన దేవానూతన దర్శనమునాకు కనపరచిన ప్రభువా (2)విశ్వాసమే నాదు సూత్రంప్రార్ధనే నాకు విజయం (2) ||ఆరాధన||