• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Yesu Entho Varaala Manassu Needi యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది Lyrics videoSong no:12472 -

    Yesu Entho Varaala Manassu Needi యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది
    చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు
    ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2) ||యేసూ||

    గాలి వానొచ్చి నడి యేటిలోన
    నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో..
    కంట చూడంగ గాలాగిపోయే
    అలలే చల్లారెనే – మహిమ చూపించావే (2)
    నీవే రేవంట ఏ నావకైనా
    కడలే నీవంట ఏ వాగుకైనా (2)
    ఉప్పొంగె నీ ప్రేమలో ||ప్రభువా||

    దిక్కు లేనట్టి దీనాత్ములంటే
    నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ..
    జంతు బలులిచ్చే మూడాత్ములంటే
    నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా (2)
    నిన్ను పొగడంగ నేనెంత వాడ
    నీటి మడుగులలో చేపంటి వాడ (2)
    నా దారి గోదారిలో ||ప్రభువా||

    Language:Telugu | 447 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4260719
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com