• waytochurch.com logo
Song # 12481

naalaanti chinnalante yesayyakishtam నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం


నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం
మాలాంటి వారిదే పరలోక రాజ్యం (2)

మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే
పరలోక రాజ్యమని యేసు చెప్పెను (2) ||నాలాంటి||

నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని
ముద్దాడి ముచ్చటించి దీవించెను (2) ||నాలాంటి||

naalaanti chinnalante yesayyakishtam
maalaanti vaaride paraloka raajyam (2)

manasu maari chinna pillala vanti vaaralaithene
paraloka raajyamani yesu cheppenu (2) ||naalaanti||

naalaanti chinnavaarini yesayya etthukoni
muddhaadi muchchatinchi deevinchenu (2) ||naalaanti||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com