goodu vidachi vellina naade గూడు విడచి వెళ్లిన నాడే
గూడు విడచి వెళ్లిన నాడేచేరెదనా ఇంటికిపాడెదన్ జయగీతమేనాకై శ్రమలు పొందిన యేసుకైనిందలు పోవును బాధలు తీరునుప్రాణప్రియతో ఎత్తబడగాపావురము వలెనే ఎగురుచురూపాంతరము పొందెదనేబంధువు మిత్రులంతా నన్ను విడచిననుఏకమై కూడి రేగిననుచేయి పట్టిన నాధుడే నన్నుతన చెంత చేర్చుకొనునులోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దునడిచెద యేసుని అడుగులోనాకున్న సమస్తమును నీకైఅర్పించెదను యేసువా