yesayyaa yesayyaa needhentha jaali manasayyaa యేసయ్యా యేసయ్యా నీదెంత జాలి మనసయ్యా
యేసయ్యా యేసయ్యా నీదెంత జాలి మనసయ్యాయేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యానిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులేకందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి ||యేసయ్యా||ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహంఅయ్యో.. ఆరిపోవు దీపంఅయినా రాదు నీకు కోపంగుండెలోన కరుణ – కళ్ళలోన పొంగిజారే కన్నీళ్లు మాత్రంపాపం చేసినోల్ల కోసం ||యేసయ్యా||నమ్మినోల్ల పాపం – మోసినావు పాపంనిను మోసి కట్టుకుంది పుణ్యంఆహా సిలువదెంత భాగ్యంఓడిపోయి మరణం – సాక్ష్యమిచ్చుఁ తరుణంమళ్ళీ లేచి వచ్చుఁ నిన్నేచూసిన వారి జన్మ ధన్యం ||యేసయ్యా||