hosannaa hosannaa daaveedu thanayaa hosannaa హోసన్నా హోసన్నా దావీదు తనయా హోసన్నా
హోసన్నా హోసన్నా దావీదు తనయా హోసన్నాహోసన్నా…హోసన్నా హోసన్నా హోసన్నా (3)అయ్యా.. దావీదు తనయా హోసన్నాయూదుల రాజా యేసన్నా (2)హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా ||దావీదు||గిరులు తరులు సాగరులునీకై వీచెను వింధ్యామరలుహోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నాగిరులు తరులు సాగరులునీకై వీచెను వింధ్యామరలుపిల్లలు పెద్దలు జగమంతా (2)నీకై వేచెను బ్రతుకంతా ||దావీదు||కరుణా రసమయ నీ నయనాలుసమతా మమతల సంకేతాలుహోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నాకరుణా రసమయ నీ నయనాలుసమతా మమతల సంకేతాలుకంచర వాహన నీ పయనాలు (2)జనావాహినికే సుబోధకాలు ||దావీదు||పేదల పాలిటి పెన్నిధివైపాపుల రక్షకుడైనావుహోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నాపేదల పాలిటి పెన్నిధివైపాపుల రక్షకుడైనావుమకుటము లేని ఓ మహరాజా (2)పరిచితిమివిగో మా హృదయాలు ||దావీదు||