• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • krupalanu thalanchuchu కృపలను తలంచుచు - ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్     (2x) Lyrics videoSong no:131 -

    krupalanu thalanchuchu కృపలను తలంచుచు - ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ (2x)

    పల్లవి:
    కృపలను తలంచుచు - ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ (2X)

    1.
    మిమ్మును ముట్టినవాడు - నా కంటి పాపను (2X)

    ముట్టునని సెలవిచ్చిన దేవుడు - కాచెను గతకాలం నన్ను
    ...కృపలను...

    2.
    రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను (2X)

    నాకు విరోధమై వర్ధిల్లదుయని - చెప్పిన మాట సత్యం ప్రభువు
    ...కృపలను...

    3.
    కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో (2X)

    నింగిని చీల్చి వర్షము పంపి - నింపెను నా హృదయం! యేసు
    ...కృపలను...

    4.
    సర్వోన్నతుడైన - నా దేవునితో చేరి (2X)

    సతతము తన కృప వెల్లడి చేయు - స్తుతులతో నింపెను యిలలో
    ...కృపలను...

    5.
    హల్లెలూయ ఆమేన్ - ఆ..., నాకెంతొ ఆనందమే (2X)

    సీయోన్ నివాసం - నాకెంతొ ఆనందం - ఆనందమానందమే - ఆమేన్
    ...కృపలను...

    Em	  D        		     
    Krupalanu Talanchuchu (2)
    Em C G D Em
    Ayushkaalamantha Prabhuni - Krutagnatato Stutintun (2)

    Em D
    Kanneeti Loyalalo - Ne Krungina Velalalo (2)
    Em D
    Ningini Cheelchi Varshamu Pamnpi
    G C D G C Em
    Ninpenu Naa Hrudayam Yesu - Ninpenu Naa Hrudayam (2) ||Krupalanu||

    Em D
    Roopinpabaduchunna - Ye Aayudhamundinanu
    Em D
    Naaku Virodhamai Vardhilladu Yani
    G C D G C Em
    Cheppina Maata Satyam Prabhu - Cheppina Maata Satyam (2) ||Krupalanu||

    Em D
    Hallelujah Amen - Aa Aa Naakento Anandame Aa Aa (2)
    Em D
    Seeyon Nivasam - Naakento Anandam
    G C D G C Em
    Ananda Maanandame Amen - Ananda Maanandame ||Krupalanu||

    Em D
    Mimmu Muttina Vaadu - Naa Kanti Paapanu (2)
    Em D
    Muttunani Selavichchina Devudu
    G C D G C Em
    Kaachenu Kala Kaalam Nannu - Kaachenu Kala Kaalam (2) ||Krupalanu||

    Strumming: D D U D U D U
    Language:Telugu | 1992 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4275680
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com