• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Neeve Neeve Nannu Pilichina Swaramu నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము Lyrics videoSong no:13216 -

    Neeve Neeve Nannu Pilichina Swaramu నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము
    నన్ను కలిసిన వరము (2)
    స్తుతి గాన సంపద నిన్ను చేరాలని
    నా దీన మనస్సు నీవే చూడాలని
    ప్రయాసతో ప్రయాణమైతిని ||నీవే||

    నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదు
    నీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు (2)
    ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథం
    నా కొరకే పంపావయ్యా
    ఏ చోటనైనా – ఏ పల్లెనైనా
    నీ పలుకే బంగారమాయెనయా ||నీవే||

    నోవాహును నడిపిన – నావికుడు నీవేనయ్యా
    సంద్రాన్ని చల్లార్చిన – ఆ శక్తి నీదేనయ్యా (2)
    దావీదు ప్రార్ధన – ఆ యోబు వేదన
    కనిపెట్టి చూసావయ్యా
    నా దుఃఖ భారం – నా శాప భారం
    నీలోనే కరగాలయ్యా ||నీవే||

    Language:Telugu | 108 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4275679
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com