• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:13249

    Goppavaadu Kreesthu Yesu Puttinaadu Nee Kosam - గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీ కోసం

    గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసం పాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి (2) ప్రేమామయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు (2) మహిమ ఘనత నిత్యం యేసుకు హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ ||గొప్పవాడు|| ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు నీ పాప జీవితం మార్చేవాడు యేసు (2) నీ బాధలన్ని తీర్చేవాడు యేసు సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు (2) ||మహిమ|| నీ రోగాలను స్వస్థపరచునేసు నీ శాపాలను తీసివేయునేసు (2) నీ శోకాలను మాన్పివేయునేసు పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు (2) ||మహిమ||

    Language:Telugu | 15 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5008233
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com