• waytochurch.com logo
Song # 20077

varae chinnodu vathunna vathunna ఒరేయ్ చిన్నోడు – వత్తున్న వత్తున్న – ఒరేయ్ పెద్దోడా – ఆ ఎంటిన్న


ఒరేయ్ చిన్నోడు – వత్తున్న వత్తున్న – ఒరేయ్ పెద్దోడా – ఆ.... ఎంటిన్న
రచ్చకుడు మనకోసం పుట్టడాంటరా- తొందరగా రండి – బెత్తెముదాకా వెళ్ళి
ఒరేయ్ చిన్ననా – ఒరేయ్ పెద్ధన్నా
ఒరేయ్ జానన్నా – ఒరేయ్ జోనా అన్నా(2సా)
పోధము రండిరా బెత్తెముకు – రక్షకుడు పుట్టే మనకు

1. దావీదు పురామందు – రక్షకుడు పుట్టాడు
దేవుని దూతలు – మనకు తెలియజేశారు – (2)
సంతోషమే – హాయ్ - సంతోషమే – హాయ్
సంతోషమే – మనకు సమాధానమే – హాయ్ (2)

2. పొత్తిగుడ్డలతో చుట్టబడిన బాలుడు
యేసు క్రీస్తని చెప్పారు దూతలు (2)

3. పశువులు తొట్టిలో – పరుండిన పసివాడు
పాపము తొలగింప – పరము నుండి దిగినాడు (2)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com