naa kanula vembadi kanneeru raaneeyaka నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఖమే ఉండనీయకచిరునవ్వుతో నింపినా యేసయ్యా (2)ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల||అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2)నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో||సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2)నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) ||చిరునవ్వుతో||