parishudhdha parishudhdha pariపరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్ర
Chords: ragam: శంకరాభరణము -shMkaraabharaNamu
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైన నిన్ వర్ణింపఁ గలరా ||పరిశుద్ధ||
1.
పరిశుద్ధ జనకుఁడ పరమాత్మరూపుఁడ
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా ||పరిశుద్ధ||
2.
పరిశుద్ధ తనయుఁడ నరరూపధారుఁడ
నరులను రక్షించు కరుణా సముద్రా ||పరిశుద్ధ||
3.
పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ
పరమానందప్రేమ భక్తుల కిడుమా ||పరిశుద్ధ||
4.
జనక కుమారాత్మలను నేక దేవా
ఘనమహిమ చెల్లును దనర నిత్యముగాఁ ||పరిశుద్ధ||