• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
    • Song no:2562

      aathmaa nadupu sa thyamu loani-ఆత్మా నడుపు స త్యము లోని కిపుడ

    Chords: ragam: ముఖారి-mukhaari

    ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీ సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున ||కాత్మా||

    1. ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు నట్టులను ||ఆత్మా||

    2. అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు వెలుఁగుటకు ||ఆత్మా||

    3. నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ గూర్చి దీవించి ||ఆత్మా||

    4. సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక రంబు నిచ్చి ||ఆత్మా||

    5. దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన ||ఆత్మా||

    Language:TELUGU | Author:తూలూరి కొర్నేలియస్ | Album:Andhra Kristava Keerthanalu | Category :పరిశుద్ధాత్మకొరకుఁ బ్రార్థించుట | 1011 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4679643
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com