• Search and download Christian Lyrics
  • Song no:2577 -

    ella soadharu laikyatha vasiyi-ఎల్ల సోదరు లైక్యత వసియించుట యె

    Chords: ragam: కమాసు-kamaasu
    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    ఎల్ల సోదరు లైక్యత వసియించుట యెంత మేలు మనోహరము ||ఎల్ల||

    1. ధరణిలో నహరోను తలనుండి దిగ జారు పరిమళ తైలంబు వలె నద్ది తనరారు ||ఎల్ల||

    2. వెలయు సీయోను కొం డల పైకి దిగి వచ్చు నల హెర్మోను మంచు వలె నద్ది చెల్వారు ||ఎల్ల||

    3. తరంతరం బాశీర్వా దము నిత్య జీవంబు స్థిరముగా నందుండ సెల విడెను దేవుండు ||ఎల్ల||

    4. జనక తన యాత్మకును ఘన మహిమ మగుఁగాక మును పిప్పుడున్ యుగ ముల కగును గా కామేన్ ||ఎల్ల||

    Language:TELUGU | Author:మల్లెల దావీదు | Album:Andhra Kristava Keerthanalu | Category :సంఘీభావము బలము | 176 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Lyrics List | mostviewed | Total Hits: 1726994

© 2017 Waytochurch.com