• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:2590 -

    yae sosmge goppa yaajnynu than-యే సొసంగె గొప్ప యాజ్ఞను తన శిష

    Chords: ragam: నీలాంబరి-neelaaMbari
    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    యే సొసంగె గొప్ప యాజ్ఞను తన శిష్యులకును యేసొసంగె గొప్ప యాజ్ఞను దాసులునుగఁ జేయ బోయి ధరణిమీఁది రాష్ట్రములకు ఆ సను బాప్తిస్మ మిచ్చి నా సుబోధ నేర్పుఁడనుచు ||యేసొసంగె||

    1. జనక కుమారాత్మల పేర బాప్తిస్మ మియ్యఁ చనుడు మీరు సకల దిశలను తనయు లైనఁ తల్లులైనఁ తండ్రులైనఁ బొందవచ్చుఁ దగిన రీతి దాని నిపుడు తండ్రియైన దైవ కృపను ||యేసొసంగె||

    2. బాలు రెల్ల బొందవచ్చును బాప్తిస్మ మిపుడు జాలిఁ జూపు క్రీస్తు సెలవున బాలు రందుఁ బ్రేమ నుంచి ప్రభువు పిలుచు వారి నెల్లఁ జాల మేలు సేయ గోరి సకల కాలముల యందు ||యేసొసంగె||

    3. పొందవలయు బాప్తిస్మము శుద్ధాత్మ చేత విందుఁ గలుగు మనుజు లందరు మంద బుద్ధి విడిచి పెట్టి మహిమ గల్గు దేవు గొల్వ నందము గను లేచి రండి హర్ష పూర్ణు లగుచు మీరు ||యేసొసంగె||

    4.

    5.

    Language:TELUGU | Author:పులిపాక జగన్నాధము | Album:Andhra Kristava Keerthanalu | Category :పిన్న పెద్దల బాప్తిస్మము | 748 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3627868
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com