• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:2810 -

    karunaayuthm baukaaryamulu kan-కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగ

    Chords: ragam: మోహన-moahan
    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో అనవరతము మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ ||కఱుణా||

    1. పొరుగవాని ప్రేమింతము మనము కొరతలన్ని యిక దీరును మనకు తరుగుపడ్డదా గుణమది మనలో త్వరితగతిని సవరించుకొందమిక ||కఱుణా||

    2. కుంటి గ్రుడ్డి కుష్ఠు రోగులెందరో కంఠమెత్తి ఘోషించుచు నుండ ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ వంటబట్టదది స్వార్థ పర్వతము ||కఱుణా||

    3. పండువంటి కాపురంబు మనది దండిప్రభుడు దయచేసెను మనకది బండు లోడలౌ ఓడలు బండ్లౌ ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని ||కఱుణా||

    4. మనుజులందు గలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనెడువారి దొక తెగ మనసు దీర నిచ్చువారిదొక తెగ గనుమ మనస నీవెందుగలవొ యిక ||కఱుణా||

    5. కఱుణ రసము మాకుప్రభువా కలుగను కృపా నిమ్మా యెపుడు అరమర లేకను అన్ని సమయముల నందర ప్రేమను జూడగ నడుపుమ ||కఱుణా||

    Language:TELUGU | Author:జొన్నకూటి దానియేలు | Album:Andhra Kristava Keerthanalu | Category :కఱుణాయుత కార్యములు | 770 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3629105
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com