• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:284

    yehovaanu sthuthiyinchu యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు

    యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు
    మహా దేవుని సేవించు – యేసుని పూజించు
    ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
    బలవంతుడైన నిత్యుడగు తండ్రి ||2||
    సమాధానకర్త అయిన రారాజును
    ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను
    కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి
    కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను||

    ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు
    భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు
    తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు
    పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు
    నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను||

    స్వరమండలముతో ఆయనను స్తుతియించు
    సితార స్వరములతో ఆయనను స్తుతియించు
    గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో
    తంబుర నాట్యముతో తంతి వాద్యముతో
    జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు ||ఆత్మతోను||

    Language:Telugu | 1271 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5025684
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com