• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:2859 -

    chaethuleththi vmdhanamulu cha-చేతులెత్తి వందనములు చేతు మిపుడ

    Chords: ragam: ముఖారి-mukhaari
    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    చేతులెత్తి వందనములు చేతు మిపుడే యేసు నీకు రాతిరి పగ లందు మముఁ బ్రీతితోఁ గాపాడు యేసు ||చేతు||

    1. సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందఁజేసి రాత్రియందు సకల మేలు లంద జేయు స్వామి యేసుక్రీస్తూ నీకుఁ ||చేతు||

    2. అన్నవస్త్రములను మాకు నన్ని వేళలందు నిచ్చి కన్న తండ్రివలెను బెంచు చున్న యేసుస్వామీ నీకే ||చేతు||

    3. విద్యా బుద్ధులన్ని యిచ్చి వింత వింత వరము లిచ్చి పెద్దల దయలోనుమమ్ముఁ బెంపారఁ జేయు మేసయ్యా ||చేతు||

    4. చిన్నవారి స్నేహితుడుగ నున్న యేసుస్వామీ నీకు ఎన్నో వేల స్తోత్రంబులు నిలలో నెపుడు కలుగుగాక ||చేతు||

    Language:TELUGU | Author:నరెళ్ల సమూయేలు సుబ్బయ్య | Album:Andhra Kristava Keerthanalu | Category :యేసునకు స్తుతి | 394 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3627818
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com