raajulaku raaju puttenannayya రాజులకు రాజు పుట్టేనయ్య
రాజులకు రాజు పుట్టేనయ్య ||2|| రారే చూడ మనమేగుదామన్నయ్య ||2|| ||రాజులకు||యుదాయనే దేశమందన్నయ్య ||2|| యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య ||2|| ||రాజులకు||తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య ||2|| తరలినారే వారు బెత్లెహేమన్నయ్య ||2|| ||రాజులకు||బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య ||2|| ||రాజులకు||ఆడుదాము పాడుదామన్నయ్య ||2|| వేడుకతో మనమేగుదామన్నయ్య||2|| ||రాజులకు||