• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:2974 -

    paapi kaashrayuaodavu neevae y-పాపి కాశ్రయుఁడవు నీవే యేసు నీవ

    Chords: ragam: శంకరాభరణము-shMkaraabharaNamu
    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    పాపి కాశ్రయుఁడవు నీవే యేసు నీవే

    1. ఉన్నత లోకము విడిచిన నీవే కన్నియ గర్భమునఁ బుట్టిన నీవే యేసు నీవే ||పాపి||

    2. అజ్ఞాన నాశన బ్రధ్నుఁడవు నీవే విజ్ఞాన దాయక పరగురువు నీవే యేసు నీవే ||పాపి||

    3. చెదరిన పాపుల వెదకెడు నీవే చెదరిన గొఱ్ఱెల కాపరివి నీవే యేసు నీవే ||పాపి||

    4. రోగిష్ఠులకు స్వస్థ ప్రదుఁడవు నీవే మ్రోగు నార్తుల యొక్క మొఱవిను నీవే యేసు నీవే ||పాపి||

    5. నర పుత్రులకు నీతిఁ గరపించు నీవే కరము చాఁపి కష్టములు ద్రోయు నీవే యేసు నీవే ||పాపి||

    6. శాత్రవాంతరమున మృతుఁడవు నీవే మైత్రిఁ జూపఁగ మృత్యుద్ధతుఁడవు నీవే యేసు నీవే ||పాపి||

    7. భవ దీయ పదకంజ దాసుండ నేనే భవ మగ్ను నను ముక్తుఁ జేయుము నీవే యేసు నీవే ||పాపి||

    Language:TELUGU | Author:మిక్కిలి నమూయేలు | Album:Andhra Kristava Keerthanalu | Category :యేసు పాపికి ఆశ్రయుఁడు | 660 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3650480
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com