dhaeva kumaaraa dheenoapakaaraదేవ కుమారా దీనోపకారా నా వంక దయ
Chords: ragam: శంకరాభరణము-shMkaraabharaNamu
దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా||దేవ||
1. వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా||దేవ||
2. పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు||దేవ||
3. వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే యేసు నామావతారా||దేవ||
4. భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు
వాఁడా||దేవ||
5. కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చే తిని వీడ
వలదు||దేవ||
6. మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా||దేవ||