• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:3054 -

    ilao puchchukonuta kanna nemth-ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ

    Chords: ragam: మిశ్రమ-mishram
    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే ధన్య మన్న తులలేని భక్తి మీర చెలువైన రక్తి దీర నలలారు కూరిమితో మరి పేరి మితో మెలంగినచో నెలమిని బ్రభుఁ డిడుఁ బలు దీవెనల ||నిల||

    1. పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడిచి నడచి కానుకలు నిడి బాలనృపునిమ్రోల పడి మ్రొక్కి మోడ్చి కేలఁ గడు నిత్యభాగ్యమును సౌభాగ్యమును గడించికదా వెడలి రమందానందముతోడ ||నిల||

    2. మును పేద విధవ చాల భక్తి నొనరంగ గుడి చందాలఁ దన జీవనం బై యుండు నెనరాని కాసుల రెండు మనసార నర్పించె సమర్పించె మనశ్శాంతిన్ గని యెను క్రీస్తుని వరముల బడసె ||నిల||

    3. తనయ నీదు హృదయంబు నాకి మ్మనె దేవుఁడె యనయంబు మన సొప్పి మన కానుకల మారాడక మన సకల మును నీయఁ గావలయున్ బ్రభుడాయవలెన్ మనం బలరన్ సణుగక గొణుగక వర్ధిల్లు కొలఁది ||నిల||

    Language:TELUGU | Author:మల్లెల దావీదు | Album:Andhra Kristava Keerthanalu | Category :పుచ్చుకొనుటకన్న ఇచ్చుట ధన్యత | 733 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3627848
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com