• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:3159 -

    dhushtula aaloachana choppuna naduvak-దుష్టుల ఆలోచన చొప్పున నడువక

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |


    Reference: యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన Psalm 1

    1. దుష్టుల ఆలోచన చొప్పున నడువక
    పాపుల మార్గములయందు నిలిచియుండక

    2. అపహసించునట్టి ప్రజలు కూర్చుండెడు
    ఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు

    3. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు
    యెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు

    4. కాలువ నీటియోర నతడు నాటబడి
    కాలమున ఫలించు చెట్టువలె యుండును

    5. ఆకు వాడని చెట్టువలె నాతడుండును
    ఆయన చేయునదియెల్ల సఫలమగును

    6. దుష్టజనులు ఆ విధముగా నుండక
    పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు

    7. న్యాయ విమర్శ సభల యందు దుష్టజనులు
    నీతిమంతుల సభలో పాపులును నిలువరు

    8. నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగును
    నడుపును దుష్టుల దారి నాశనమునకు


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :కీర్తనలు | 899 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4269604
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com