• waytochurch.com logo
Song # 3221

sahoadharulu aikyatha kalgi vasimchutసహోదరులు ఐక్యత కల్గి వసించుట



Reference: సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! కీర్తన Psalm 133

పల్లవి: సహోదరులు ఐక్యత కల్గి వసించుట
ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును

1. అది అహరోను తలపై పోయబడియు
క్రిందికి గడ్డముపై కారి - నట్టులుండును

2. అంగీల అంచు వరకును దిగజారిన
పరిమళ తైలమువలె - నదియుండును

3. సీయోను కొండ మీదికి - దిగివచ్చునట్టి
హెర్మోను మంచువలె నైక్యత యుండును

4. ఆశీర్వాదమును శాశ్వత జీవము నచ్చట
యుండవలెనని యెహోవా సెలవిచ్చెను



Reference: sahoadharulu aikyatha kaligi nivasiMchuta eMtha maelu! eMtha manoaharamu! keerthana Psalm 133

Chorus: sahoadharulu aikyatha kalgi vasiMchut
eMtha maelu eMtha manoaharamugaa nuMdunu

1. adhi aharoanu thalapai poayabadiyu
kriMdhiki gaddamupai kaari - nattuluMdunu

2. aMgeela aMchu varakunu dhigajaarin
parimaLa thailamuvale - nadhiyuMdunu

3. seeyoanu koMda meedhiki - dhigivachchunatti
hermoanu mMchuvale naikyatha yuMdunu

4. aasheervaadhamunu shaashvatha jeevamu nachchat
yuMdavalenani yehoavaa selavichchenu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com