• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:3271 -

    madhura madhuramu yaesu naamm-మధుర మధురము యేసు నామం

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |


    Reference: నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. పరమగీతము Song of Songs 1:2

    పల్లవి: మధుర మధురము యేసు నామం ....2
    స్తుతికి యోగ్యము ప్రభుని నామం .... 2
    మధుర మధురము యేసు నామం - మధుర మేసుని నామం

    1. స్వర్గము వీడి - జగమున కరిగి
    సిలువలో రక్తము - చిందించెను

    2. సిలువపై సైతానును ఓడించి
    తొలగించెను నరక శిక్షను

    3. పాపులకు విమోచన మొసగి
    నేర్పుగ తండ్రితో నైక్యము చేసెన్

    4. రక్తముచే మమ్ము శుద్ధుల జేసెన్
    దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్

    5. ఆత్మలో వారసులుగ మమ్ము జేసెన్
    దేవుని మందిరముగ నిర్మించెన్


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :ఆరాధన | 804 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3627860
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com