• waytochurch.com logo
Song # 3277

prabhoa needhu mahimanu paadi ninu sthuthimchuchunnaamuప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము



Reference: కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము కీర్తన Psalm 95:2

పల్లవి: ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము

1. మాదు హృదయ కానుకలను - సమర్పించుచున్నాము

2. యేసు సుందర శీలము గల్గి - నీ సన్నిధి కేతెంచితిమి

3. నీ దివ్య వాక్య బలముచే - నూతన జీవము నొందితిమి

4. నీ వాక్యము నే చాటించుటకు - నొసగుము సోదర ప్రేమను



Reference: keerthanalu paaduchu aayana paerita sMthoaShgaanamu chaeyudhamu keerthana Psalm 95:2

Chorus: prabhoa needhu mahimanu paadi ninu sthuthiMchuchunnaamu

1. maadhu hrudhaya kaanukalanu - samarpiMchuchunnaamu

2. yaesu suMdhara sheelamu galgi - nee sanniDhi kaetheMchithimi

3. nee dhivya vaakya balamuchae - noothana jeevamu noMdhithimi

4. nee vaakyamu nae chaatiMchutaku - nosagumu soadhara praemanu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com