• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:3342

    gaayamulan gaayamulan naa korakai pomdhenu kreesthu prabhu-గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు


    Reference: మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను. యెషయా Isaiah 53:5

    పల్లవి: గాయములన్ గాయములన్ - నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు

    1. సురూపమైన సొగసైన లేదు - దుఃఖ భరితుడాయెను
    వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ - వీక్షించి త్రిప్పిరి ముఖముల్

    2. మా రోగములను మా దుఃఖములను - మనకై తానే భరియించె
    మొత్తబడెను బాధించబడెను - యెంతో శ్రమనొందె మనకై

    3. మా అతిక్రమ క్రియలను బట్టి - మరి నలుగగొట్టబడెను
    తాను పొందిన దెబ్బలద్వారా - స్వస్థత కలిగె మనకు

    4. పాపంబు కపటంబు లేదు ప్రభునందు - మౌనము వహియించె మనకై
    ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించె - ప్రభువే ఘోర సిలువపై

    5. క్రీస్తు ప్రేమను మరువజాలము - యెంతో ప్రేమించె మనల
    సిలువపై మేము గమనించ మాకు - విలువైన విడుదల గలిగె


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :ఆరాధన | 603 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4999734
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com