• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:3367 -

    prabhu naa dhaevaa nee chaethi kaaryamulanu-ప్రభు నా దేవా నీ చేతి కార్యములను

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |


    Reference: యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! కీర్తన 92:5

    1. ప్రభు నా దేవా నీ చేతి కార్యములను
    ఆశ్చర్యముతో నే నించి చూడగన్
    తారలజూచి గంభీర యురుములు వినగా
    విశ్వమంత నీ శక్తిన్ కనుపరచన్

    పల్లవి: నా ప్రాణమెంతో నిన్ను పాడును
    గొప్ప దేవా గొప్ప దేవా
    నా ప్రాణమెంతో నిన్ను పాడును
    గొప్ప దేవా గొప్ప దేవా

    2. అడవులందు నే సంచరొంచగను
    పక్షుల మధుర సంగీతములు వినగా
    పర్వత శోభ నే పరికించి చూడ
    సెలయేరుల చల్లగాలి సోక

    3. ప్రియసుతుని నా కొరకై చనిపోవ
    పంపుట తలచి భరించ గలనా?
    సిలువ పైని నా భారమంత మోసి
    పాపము తీయ రక్తము కార్చెను

    4. ఆర్భాటముతో క్రీస్తు ఈ భువికేతెంచి
    పర గృహమునకు నను గొనిపోయెడు వేళ
    ఆనందముతో పూజించి ప్రకటింతు
    ఓ నా దేవా నీవే ఘనుడవంచు

    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :స్తుత | 751 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3627862
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com