dhaevaa smvathsaramunu dhayaakireetamugaa nichchi yunnaavuదేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావు
Reference: సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కీర్తన Psalm 65:11Reference: ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను. మత్తయి Matthew 28:20పల్లవి: దేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావు దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నవి1. నీ మీద నా దృష్టి నిలిపి - నీకాలోచన నే చెప్పెదనుఅనిన మహోన్నతుడా2. సతతము మీతో కూడా నేను - ఉన్నాననిన మా ప్రభు యేసుఅభయంబొసగిన మా3. తలవెండ్రుకలు నెరయు వరకు - నేనే నిన్ను ఎత్తుకొనుచునురక్షించెద ననిన4. నీవే నాదు సొత్తని పిలచి - శాశ్వతముగ నిను ప్రేమించితినిఅనిన ప్రేమామయుడ5. మా కాపరివై మాదు ప్రభుడవై - జీవజలముల చెంతకు మమ్మునిడిపించెద ననిన6. పలువిధములగు బాధలు పొంది - రక్తము కార్చి ప్రాణము నిచ్చిరక్షించిన మాదు7. మా ప్రభుయేసు మహిమయు నీదే - నీ నామమున పాడెద మెపుడుహల్లెలూయా ఆమెన్