niraakaara suroopudaa manoaharaa karigithivaa naakai vraelaaduchu siluvaloaనిరాకార సురూపుడా మనోహరా కరిగితివా నాకై వ్రేలాడుచు సిలువలో
Reference: ఆయన తన సిలువ మోసికొని ... వెళ్ళెను యోహాను John 19:17పల్లవి: నిరాకార, సురూపుడా, మనోహరా కరిగితివా నాకై వ్రేలాడుచు - సిలువలో1. వారుల దెబ్బలబాధ నొంది - వాడి మేకులతో గ్రుచ్చబడితీరని దాహము సహించితివి - సిలువలో2. మానవులు ఏడ్చి ప్రలాపింప - భూరాజు లెల్లరు మాడిపోగాశిష్యుల డెందములు పగుల - సిలువలో3. అరచి ప్రాణము వీడిన సుతుడా - వైరి నే నీ పాదముల బడితినికోరి రక్షణ నెరవేర్చితివి - సిలువలో4. కోరి సిల్వభారమును మోసితివి - పాపభారమును ద్రుంచితివిఘోర గాయములు పొందితివి - సిలువలో5. నన్ను రక్షింపను ఎన్ని పాట్లన్ - పెన్నుగ నీవు సహించితివినన్ను నీ చిత్తమున బిడ్డచేయ - సిలువలో6. కౄరుడు ప్రక్కనీటె గ్రుచ్చగా - నీదు రక్తమును పారెనయ్యా!తీరుగా నే రక్షణ పొందను - సిలువలో7. ఒక్కడుగు నిత్య దేవినికే - ఒక్కడుగు సుతుడేసునకేఒక్కడుగు సత్య ఆత్మ నీకే - హల్లెలూయా