• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:3450

    idhigoa naenu vachchuchunnaanu thvaragaa vachchuchunnaanu-ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను


    Reference: ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ప్రకటన Revelation 22:12

    పల్లవి: ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగా వచ్చుచున్నాను
    ఎవని క్రియల ఫలితము - వానికియ్య వచ్చుచున్నాను

    1. మేఘారూఢుడనై నిక్కముగా - తిరిగి వచ్చుచున్నాను
    ప్రతి నేత్రము వీక్షించును - పరిశుద్ధులై యుండుడి

    2. నేను త్వరగా వచ్చుచున్నాను - ఎవడు నీ కిరీటమును
    అపహరింప కుండునట్లు - జాగ్రత్తగా చూచుకో

    3. యేసు ప్రభువే సర్వమును - నూతన పరచుచున్నాడు
    క్రీస్తుని రాకడను ప్రేమించి - కాయువారే ధన్యులు

    4. వేవేగరా మా ప్రభు యేసు - వేచియున్నాను నీ కొరకే
    నీ దూతలతో వినుతించుచు - హల్లెలూయ పాడెదము


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :రెండవ రాకడ | 933 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5026573
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com