• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:3460 -

    boora shabdhmbu dhvanimpa gaamchedhamaesun maa edhut-బూర శబ్దంబు ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |


    Reference: ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. 1 థెస్స Thessalonians 4:17

    1. బూర శబ్దంబు ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట
    ఓర్పుతో మేము వేచియుంటిమి నిద్రించే వారు నిలతురిలన్

    పల్లవి: ప్రాణప్రియుడా - ప్రాణప్రియుడా
    రమ్ము మా యేసు - పాడెదము - హల్లెలూయ - ఎంతో సంతోషం
    ఎగిరి పోయెదం - పాటలతో

    2. భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరు
    దూతలు నింగిన్ ఏకమైకూడి - పాటతో బూర ధ్వనింతురు

    3. వేకువ చుక్క కాంతినిబోలి - సౌందర్యమైన మాధుర్యుడు
    పరలోకమందు హెచ్చయినవాడు - నాకొరకై శ్రమ సహించెను

    4. రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగై పోదు రాయనతో నుండన్
    మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మే - సునచ్చట

    5. పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద
    దూతలు కాచి నిల్చుదినం సంఘ వధువు ధవళ వస్త్రంబు
    ధరించి ఘనతనొందే దినం

    6. హల్లెలూయా - ఆనందించెదం హల్లెలూయా - ఆర్భటింతుం
    హల్లెలూయా - ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :రెండవ రాకడ | 861 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3627824
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com