• waytochurch.com logo
Song # 3485

prajalaaraa vaegamae raarae nijadhaivamunu kanugonaraeప్రజలారా వేగమే రారే నిజదైవమును కనుగొనరే



Reference: మేలుకలుగు మార్గమేది యని యడిగి అందులో నడుచుకొనుడి యిర్మియా Jeremiah 6:16

పల్లవి: ప్రజలారా వేగమే రారే - నిజదైవమును కనుగొనరే

అను పల్లవి: ప్రతివాడు మోక్షము జేర - ప్రభుయేసు వార్తను వినరే

1. పాపాత్ములనబడువారి - భారంబుదీయనుగోరి
ప్రభు యేసు జూపినదారి - పరమందు సుఖమిడుదారి

2. యేజాతి వారలనైనన్ - యే దేశవాసులనైనన్
యేమైన భేదములేక - యేసయ్య బ్రోచును వేగ

3. పాపాత్ములే తనసుతులు - ప్రభు యేసునికి స్నేహితులు
నీ పాపమెల్ల బోయెన్ - నీకింక మోక్షము కలుగున్

4. ప్రయాసపడి భారమును - మోసెడి ఓ ప్రజలారా
ప్రభు యేసు క్రీస్తే మీకు - ప్రశాంతినిచ్చును రండి

5. యేసయ్యగాకను వేరే - యెవరైన లేరిక రారే
దోషంబులెల్లను బాపి - ఆశీర్వదించును గాచి



Reference: maelukalugu maargamaedhi yani yadigi aMdhuloa naduchukonudi yirmiyaa Jeremiah 6:16

Chorus: prajalaaraa vaegamae raarae - nijadhaivamunu kanugonarae

Chorus-2: prathivaadu moakShmu jaera - prabhuyaesu vaarthanu vinarae

1. paapaathmulanabaduvaari - bhaarMbudheeyanugoari
prabhu yaesu joopinadhaari - paramMdhu sukhamidudhaari

2. yaejaathi vaaralanainan - yae dhaeshavaasulanainan
yaemaina bhaedhamulaeka - yaesayya broachunu vaeg

3. paapaathmulae thanasuthulu - prabhu yaesuniki snaehithulu
nee paapamella boayen - neekiMka moakShmu kalugun

4. prayaasapadi bhaaramunu - moasedi oa prajalaaraa
prabhu yaesu kreesthae meeku - prashaaMthinichchunu rMdi

5. yaesayyagaakanu vaerae - yevaraina laerika raarae
dhoaShMbulellanu baapi - aasheervadhiMchunu gaachi


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com