nirmimpabadithimi manamu dhaivagruhamugaa thana krupachae sthiraparachabadithimiనిర్మింపబడితిమి మనము దైవగృహముగా తన కృపచే స్థిరపరచబడితిమి
Reference: ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీ Ephesians 2:22పల్లవి: నిర్మింపబడితిమి మనము దైవగృహముగా తన కృపచే స్థిరపరచబడితిమి1. కార్చెను యేసు రక్తము మనకై - కూర్చెను సంఘముగాకృతజ్ఞతలు చెల్లించెదము - మనప్రభు యేసునకే2. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చేపూజనీయుని పూజించెదము - మనసార మనము3. పరదేశులమై యున్న మనల - తన ఇంటికి జేర్చెప్రాపుగ మనము ప్రస్తుతింతుము - భక్తపాలకుని4. తన కార్యమును మనలో జేసి - తన సేవకు పిలిచెతనివి తీరగ స్తుతులర్పింతము - వినయముగా మనము5. సంఘంబునకు శిరస్సైయున్న శ్రీ యేసు ప్రభునేసర్వకాలము జయశబ్దముతో - సన్నుతించెదము