paramaasheervaadhamu koari paraloaka pithaa arudhemchithimiపరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదెంచితిమి
Reference: యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక సంఖ్యా Numbers 6:24పల్లవి: పరమాశీర్వాదము కోరి - పరలోక పితా అరుదెంచితిమి1. తండ్రీ యోగ్యతలేని మాకు నేడే దయచేయుము నీశక్తిహృదయముల ఖాళీజేసి పరలోక పితా అరుదెంచితిమి2. ఎన్నెన్నో పాపాలు జేసి అపరాధమున సిగ్గునొందిమాదు శిరములను వాల్చి పరలోక పితా అరుదెంచితిమి3. బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవేనిన్నే సదా స్తుతియించెదము పరలోక పితా అరుదెంచితిమి4. ఇలలో శ్రమలనోర్చిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నామునీ దాసులను మరువకుము పరలోక పితా అరుదెంచితిమి