• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:3734

    nae bhramimchi nilchithi praema pravaahamu thaerichoochi-నే భ్రమించి నిల్చితి ప్రేమ ప్రవాహము తేరిచూచి


    Reference: యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను హెబ్రీ Hebrews 13:12

    1. నే భ్రమించి నిల్చితి ప్రేమ - ప్రవాహము తేరిచూచి
    నా హృదయమందు సంపూర్ణ - సమాధానము నొందితిన్

    పల్లవి: పవిత్ర రక్తముచేత - నా పాపమెల్ల తీరె
    నాదరణ పొందితినిపుడు - రక్షకుని రక్తముచే

    2. మున్ముందు ఈ ఓదార్పు చూడ - మిగుల ప్రయాసనొంది
    వ్యర్థప్రయాస వీడినంత - రక్షకుని కృపనొందితి

    3. తన కరము నా మీదనుంచి - నన్ను స్వస్థపడుమనెన్
    నే నాయన వస్త్రము ముట్టి - ఆరోగ్యము పొందితిని

    4. నిరంతరము పుణ్య నాథుండు - నా ప్రక్క నుందుననెను
    తనముఖ భాసురముచేత - నా యెదను నింపుచుండున్


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :క్రైస్తవ నిరీక్షణ | 781 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5026083
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com