• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:3740

    karunaa karudaa nee maargamu parishudhdha sthalamuloa galadhu-కరుణా కరుడా నీ మార్గము పరిశుద్ధ స్థలములో గలదు


    Reference: దేవా నీ మార్గము పరిశుద్ధమైనది కీర్తనలు Psalm 77:13

    పల్లవి: కరుణా కరుడా - నీ మార్గము - పరిశుద్ధ స్థలములో గలదు - అది

    1. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు - వారు
    తిరిగి వచ్చెదరు సీయోనునకు

    2. చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ - తమ
    సంతోషం అధికంబగును

    3. మోక్షానంద భాగ్యముగలిగి అక్షయులై అరుదెంచెదరు - తమ
    దుఃఖం నిట్టూర్పును పోవును

    4. విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి - తమ
    ప్రభుని కొనియాడిరి బహుగా

    5. ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదు
    ప్రవిమల నీతి సమాధానం - అది - పరిశుద్ధాత్మానందము

    6. మహోన్నతుడే మనకానందం
    మహా బలము కలుగును గాక - అది మహిమార్థంబగును గాక

    7. హల్లెలూయ ఎల్లరుపాడి
    హర్షింతుము ప్రభుయేసునిలో - మన రక్షకుడేసుని పాడెదము


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :క్రైస్తవ నిరీక్షణ | 361 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5026413
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com