yaesu neethi rakthamaenu naa nireekshnmthayunuయేసు నీతి రక్తమేను నా నిరీక్షణంతయును
Reference: ఆ బండ క్రీస్తే 1 కొరింథీయులకు 10:41. యేసు నీతి రక్తమేను నా నిరీక్షణంతయునునే వేరెవ్వని నమ్మను యేసు నామము మాత్రమేపల్లవి: క్రీస్తు యేసు నా బండ మిగతా యంత యూబియే2. క్రీస్తు మోము మరుగైన తన కృపయే నాదగుఅల్లలాడు అలల్ లేవన్ నాదు లంగరు నిల్పెదన్3. అతని వాగ్దాన మేను నన్ను బలపరచునుఎల్లవారు ఓడినను అతడే నా నిరీక్షణ4. బూరధ్వనితో రాగన్ ఆయనయందు నిలిచియుందున్ఆయన నీతినే దాల్చి గద్దెదుట నుందు నిర్దోషినై