• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:3811

    naa rakshkuni vembadimthu nannitan ghoaramaina komdalaina jmkomdhanu-నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను


    Reference: సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. లూకా 5:11

    1. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్
    ఘోరమైన కొండలైన జంకొందను
    సురక్షితంబుగా నేను వెళ్ళెదన్
    పరమ కిరీట మొందువరకు

    పల్లవి: యేసున్ నేను ఎన్నడెన్నడును
    ఆశతో నన్నిటన్ వెంబడింతును
    భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్
    మూసికొని యెక్కడేని వెళ్ళుదున్

    2. నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లడన్
    బ్రయాసమైన లోయలైన భయపడన్
    దయజూపు యేసు నన్ను వెంబడించుచో
    భయమేల భువనంబులో దగన్

    3. నా కాలమెల్ల యేసునందు నమ్ముదున్
    భీకరంపు వార్థియైన నే దాటుదున్
    నా కర్తతోడ నెందునైన నేగుదున్
    నాక మెక్కి తండ్రి జూచు వరకున్.


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :క్రైస్తవ ప్రతిష్ఠత | 793 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5026033
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com