• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:3842

    chaeyanu shraeshta pani dhaiva saevayae-చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే


    Reference: వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అపొస్తలుల కార్యములు 2:42

    అను పల్లవి: పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్ (2)
    అను పల్లవి: అనుదినము పఠించిన - ప్రేమతోడ నడుపును
    అను పల్లవి: ఓ! పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్



    అను పల్లవి: స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు (2)
    అను పల్లవి: పిలువగానే పలుకును - పడిన దరిని లేపును
    అను పల్లవి: ఓ! స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు

    అను పల్లవి: చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే (2)
    అను పల్లవి: యేసును చాటించుము - ఆయనలో దాగుచు
    అను పల్లవి: ఓ! చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే

    అను పల్లవి: చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన (2)
    అను పల్లవి: కొదువగాను చేసిన - సరిగ బదులు దొరుకదు
    అను పల్లవి: ఓ! చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :పల్లవులు | 913 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5025941
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com