nee jeevitha naavaloa kreesthunu yumchukoni yunnachoaనీ జీవిత నావలో క్రీస్తును యుంచుకొని యున్నచో
అను పల్లవి: నీ జీవిత నావలో క్రీస్తును - యుంచుకొని యున్నచోఅను పల్లవి: చిరునగవుతో సాహసించెదవు - భీకర తుఫానులలోఅను పల్లవి: సాగి వెళ్ళుచు - సాగి వెళ్ళుచుఅను పల్లవి: చిరునగవుతో సాహసించెదవు - భీకర తుఫానులలో