• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:4052

    yaesuni raajyamu adhi nishchalamainadhi-యేసుని రాజ్యము అది నిశ్చలమైనది


    Reference: పునాదులు గల ఆ పట్టణము కొరకు ... ఎదురు చూచుచుండెను హెబ్రీ Hebrews 11:10

    పల్లవి: యేసుని రాజ్యము అది నిశ్చలమైనది (2)
    తరతరములకు యుగయుగములకు మార్పులేనిది
    పరిశుద్ధులందరు స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది (2)

    1. ప్రకాశమైన రాజ్యము - పరిశుద్ధులకె స్థానము (2)
    కన్నీరు లేని రాజ్యము - మరణము లేని రాజ్యము (2)
    ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే (2)

    2. భోజనపానము కాని ఉత్తమమైన రాజ్యము - నీతి సమాధాన రాజ్యము
    సూర్యచంద్రులు లేని రాజ్యము
    ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే

    3. జయించు వారిదే రాజ్యము - నీతిమంతులదే కిరీటము
    జీవజలనది పారును - దేవుడే వాటిని త్రాగనిచ్చును
    ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే

    4. శాపము లేని రాజ్యము - గొర్రెపిల్ల ఉండు రాజ్యము
    మన ప్రభువే ప్రకాశించును - యుగయుగములు పరిపాలించున్
    ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే

    5. క్రీస్తుని రాక ఏ క్షణమో - ఎదుర్కొన నీవు సంసిద్ధమా
    నేడే యేసుని స్వీకరించు - క్రీస్తుకై నీవు జీవించుమా
    ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లపుడు సంతోషమే


    Language:TELUGU | Album:Zion Songs Telugu | 760 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5026246
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com