• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:4053

    yaesu neekae jaym jayamu neeve loaka paalakudavu-యేసు నీకే జయం జయము నీవె లోక పాలకుడవు


    Reference: ఈయన నిజముగా లోక రక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాను యోహాను John 4:42

    పల్లవి: యేసు నీకే జయం జయము (2)
    నీవె లోక పాల - కుడవు (2)
    సర్వ సృష్టికి సృష్టి - కర్తవు
    సర్వలోక రక్ష - కుడవు
    జై జై అనుచు నీ - కే పాడెదం (2)

    1. జన్మించె జగమున మా - నవ రూపములో
    ప్రాయశ్చిత్తము - కై - తా - నె బలియాయె
    పాపియైన మా - న - వుని రక్షింప
    శిలువ నెక్కి తన ప్రా-ణము నిచ్చెన్
    హల్లెలూయా భువిపైన (2)

    2. మరణము ద్వారా - అంతమాయె బలులు
    -త-న స-మా-ధి, సర్వం కప్పెన్
    తిరిగి లే-చుటచే, సర్వం నూతనమాయె
    సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి
    హల్లెలూయా భువిపైన (2)

    3. స్వర్గం వెళ్ళి, గొప్ప స్వాగతమొందెన్
    తండ్రి కుడిప్రక్కన, ఆ-యన కూర్చుండెన్
    రాజుల రాజై, ప్రభువుల ప్రభువై
    పొందె అధికారము - పరలోకముపై
    హల్లెలూయా భువిపైన (2)

    4. తన రూపమునకు మార్పు, నిష్ట-మాయె
    సృష్టికంటె ముందు తానె సంకల్పించె
    లోక దుఃఖము నుండి - మనం తప్పించుకొని
    తన రూపము నొంది - తనతో-నుండెదం
    హల్లెలూయా భువిపైన (2)


    Language:TELUGU | Album:Zion Songs Telugu | 598 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5025949
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com