• waytochurch.com logo
Song # 528

andhari chevulu gingurumanela అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా


అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా
యేసు రాకడకు సమయం అయ్యుందని
సిద్ధం కాకపోతే ఎంతో ఘోరమని

అ.ప: వాయుదా వెయ్యకుండా - కారణాలు చెప్పకుండా
రక్షణ పొందుకోమని

1. యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించినవారందరూ
ఆకాశానికెత్తబడి
ఎల్లప్పుడూ ఆయనతో పరమున ఉంటారని

2. యేసయ్యను అంగీకరించక త్రోసివేసినవారందరూ
భూమి పై విడువబడి
ఎల్లప్పుడూ నరకములో కాలుతూ ఉంటారని

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com