• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • ae reethi sthuthiyinthuno ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో Lyrics videoSong no:5535 -

    ae reethi sthuthiyinthuno ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
    నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
    తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
    నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
    నేను నీ వాడనో యేసువా        ||ఏ రీతి||

    వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి
    రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2)        ||నా ప్రాణ||

    మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
    సకల సంపద విడిచితివి – సేవకునిగా మారితివి (2)        ||నా ప్రాణ||

    ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
    ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు సాగెదను (2)        ||నా ప్రాణ||

    Language:Telugu | 652 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4289239
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com