• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • nenu pilisthe paruguna vichchesthaaru నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు Lyrics videoSong no:5537 -

    nenu pilisthe paruguna vichchesthaaru నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు
    నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
    నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
    ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

    నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
    అల కరుణతో నన్ను నడిపిస్తారు (2)
    శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
    ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

    నన్ను వెంబడించమని యేసు పిలిచారు
    తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2)
    కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
    ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

    Language:Telugu | 1460 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3034652
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com